BigTV English

Mahima Nambiar: ఓనమ్ హంగామా, వెనక్కి తగ్గని మహిమా

Mahima Nambiar: ఓనమ్ హంగామా, వెనక్కి తగ్గని మహిమా

Mahima Nambiar: కోలీవుడ్‌లో మహిమా నంబియార్ ఫేమస్ హీరోయిన్. తక్కువ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది. ఇటు తమిళం, అటు మలయాళంలో బిజీగా ఉంటోంది.


Mahima Nambiar heroine
Mahima Nambiar heroine

19 ఏళకే గ్లామర్ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె, వెనుదిరిగి చూసుకోలేదు. అయితే తమిళం లేకుంటే మలయాళంలో సినిమాలతో బిజీగా ఉండేది.

Mahima Nambiar heroine
Mahima Nambiar heroine

ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయినా హీరోయిన్ రేసు నుంచి ఏ మాత్రం వెనక్కి తగ్గలేదని చెప్పే ప్రయత్నం చేస్తోంది. సొంతూరు కేరళ కావడంతో ఓనమ్ ఫెస్టివల్ హంగామా అంతాఇంతా కాదు.


Mahima Nambiar heroine
Mahima Nambiar heroine

నిత్యం షూటింగులతో అలసిపోయిన ఈ సుందరి, కాస్త సంప్రదాయ దుస్తుల్లో మరింత అందంగా కనిపించింది.

Mahima Nambiar heroine
Mahima Nambiar heroine

డ్రెస్సుల కంటే ట్రెడిషనల్‌గా బాగుందనేది కొందరి అభిమానుల మాట. ఈ క్రమంలో ఓనమ్ హంగామాతో ఫోటోషూట్ చేయడం అభిమానులతో షేర్ చేసుకోవడం జరిగిపోయింది.

Mahima Nambiar heroine
Mahima Nambiar heroine

అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు వాటిపై ఓ లుక్కేద్దాం.

Related News

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Mouni Roy : పింక్ శారీలో నాగిని బ్యూటీ క్యూట్ స్టిల్స్.. ఏముంది బాబు…

Big Stories

×