BigTV English

Malavika Mohanan: పిల్ల భలే.. దీని ఫిగరు భలే

Malavika Mohanan: పిల్ల భలే.. దీని ఫిగరు భలే

Malavika Mohanan: మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాటోగ్రాఫర్ KU  మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైంది.


మాళవిక మోహన్ చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ వుమెన్ 2020లో 5వ స్థానంలో నిలిచింది. ఇక  పట్టంపోల్ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.


మాయలం తరువాత కన్నడ, హిందీ సినిమాల్లో నటించిన ఈ చిన్నది రజినీకాంత్ నటించిన పేట సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక ఆ తరువాత విజయ్ మాస్టర్ సినిమాతో మంచి హిట్ ను అందుకుంది.

మాస్టర్ హిట్ తో మాళవిక కెరీర్ పరుగులు పెట్టింది. వరుస అవకాశాలను అందుకొని అన్ని భాషల్లో నటిస్తూ మెప్పిస్తుంది. ఇక సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే.. సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోత మరో ఎత్తు అని చెప్పాలి.

సోషల్ మీడియాలో మాళవిక  అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ ను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు రానివ్వకుండా చేయడంలో ఈ చిన్నది సిద్దహస్తురాలు అని చెప్పొచ్చు.

తాజాగా మాళవిక.. సోషల్ మీడియాలో మరోసారి తన అందాలతో కుర్రకారును కట్టిపడేసింది. ఈ మధ్యనే ఈ చిన్నది తంగలాన్ సినిమాతో మంచి హిట్ ను అందుకుంది. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

రెడ్ కలర్ బాడీ కాన్ డ్రెస్ లో మాళవిక అందాల విందు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.. ఎద భాగం  మొత్తం బికినీ లాంటి టాప్ తో కప్పేసి.. మెడ భాగం చిన్న చిన్న గోల్డ్ కలర్ గొలుసులతో కట్టేసిన్నట్లు ఉన్న ఈ డ్రెస్ చూపరులకు ఎంతో ఆకట్టుకొనేలా ఉంది.

రెడ్ కలర్ డ్రెస్ లో మాళవిక  పిచ్చెక్కిస్తోంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు పిల్ల భలే.. దీని ఫిగరు భలే అని పాట పాడుకుంటున్నారు. ఇంకొంతమంది అయితే దేవకన్య కిందకు దిగివచ్చింది అని చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం మాళవిక.. రాజాసాబ్ సినిమాతో తెలుగుతెరకు పరిచయం కానుంది. మరి ఈ సినిమాతో ఈ చిన్నది ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

 

Related News

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Big Stories

×