
Malavika Mohanan (Source: Instragram)
మాళవిక మోహనన్.. మలయాళీ ముద్దుగుమ్మ అయిన ఈమె సెలబ్రిటీ కూతురుగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అక్కడే పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Malavika Mohanan (Source: Instragram)
మలయాళం, తమిళ్ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన మాళవిక.. ఈ ఏడాది తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

Malavika Mohanan (Source: Instragram)
ప్రముఖ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ది రాజాసాబ్ జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ద్వారానే మాళవిక హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది.

Malavika Mohanan (Source: Instragram)
ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంటుంది . ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ వృద్ధిడి సన్నివేశాలను చేర్చడంతో సినిమాపై ఇప్పుడు ఆడియన్స్ లో ఆసక్తి కలిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Malavika Mohanan (Source: Instragram)
ఇదిలా ఉండగా తాజాగా పొంగల్ సెలబ్రేషన్స్‌లో భాగంగా మరింత అందంగా ముస్తాబయి అందుకు సంబంధించిన ఫోటోలను మాళవిక ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది

Malavika Mohanan (Source: Instragram)
పింక్ కలర్ పట్టుచీర కట్టుకొని తన అందంతో అభిమానులను ఆకట్టుకుంది. భిన్నవిభిన్నమైన ఫోజులిస్తూ మైమరిపించే ప్రయత్నం చేస్తోంది.