
Malavika Mohanan (Source / Instagram)
మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తుంది...

Malavika Mohanan (Source / Instagram)
రీసెంట్ గా రాజాసాబ్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టడమే ప్రభాస్ సినిమాతో కావడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. సినిమా టాక్ ఎలా ఉన్నా సరే తెలుగులో మాత్రం ఈమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

Malavika Mohanan (Source / Instagram)
తమిళ్లో సర్దార్ 2 , మలయాళంలో హృదయపూర్వం సినిమా ఉందని చెప్పారు.. సినిమాలతో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. వరుస సినిమాలతో బిజీగా ఉంది..

Malavika Mohanan (Source / Instagram)
మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తుంది. ఇక సినిమాలు చేతి నిండా ఉండటంతో ఫుల్ బిజీగా ఉంది..

Malavika Mohanan (Source / Instagram)
తాజాగా ఇంస్టాగ్రామ్ లో తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.. వైట్ కలర్ పొట్టి గౌనులో.. స్టైలిష్ లుక్ లో.. బ్యూటిఫుల్ పిక్స్ ని అభిమానులతో షేర్ చేసుకుంది.

Malavika Mohanan (Source / Instagram)
ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. వీటిని చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. స్టిల్స్ చాలా బాగున్నాయి అని కామెంట్లు పెడుతున్నారు...