Malavika Mohanan (Source / Instagram)
మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ పేరు తెలుగు వాళ్లకు సుపరచితమే.. ప్రస్తుతం తమిళ్, మలయాళ బిజీ హీరోయిన్..
Malavika Mohanan (Source / Instagram)
తెలుగులో తన మొదటి సినిమా ప్రభాస్ తో చేస్తుంది. డార్లింగ్, మారుతి కాంబినేషన్ లో రాబోతున్న' రాజా సాబ్' మూవీతో ఎంట్రీ ఇవ్వబోతుంది.
Malavika Mohanan (Source / Instagram)
ఈ సినిమా రిలీజ్ కాలేదు కానీ మాళవిక క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.. ఆమె పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
Malavika Mohanan (Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.. లేటెస్ట్ ఫోటోలకు కుర్రాళ్లు ఫిదా..
Malavika Mohanan (Source / Instagram)
తాజాగా మిర్రర్ ముందు సెల్ఫీలు దిగుతూ ఫోటోలను పోస్ట్ చేసింది. ఒక్కో పిక్ పీక్స్ అంతే..
Malavika Mohanan (Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. కుర్రాళ్లను రెచ్చగొట్టేలా లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.