BigTV English

Horror Movie OTT :  గాల్లో పక్షి ఆకారం.. ఒంటరిగా చూస్తే చస్తారు..మెంటలెక్కించే స్టోరీ..

Horror Movie OTT :  గాల్లో పక్షి ఆకారం.. ఒంటరిగా చూస్తే చస్తారు..మెంటలెక్కించే స్టోరీ..

Horror Movie OTT : ఓటీటీలోకి కొత్త కంటెంట్ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. అందులో హారర్ సన్నివేశాలున్నా సినిమాలు బోలెడు రిలీజ్ అవుతాయి. ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న సినిమాలలో హారర్ సినిమాలే ఎక్కువ.. హారర్ థ్రిల్లర్స్‌కు ఇతర అంశాలు జోడించి సినిమాలను తెరకెక్కిస్తున్నారు దర్శకనిర్మాతలు. అందులో ఒకటే హారర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్. హారర్ సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో రెండు సినిమాలు ఓటీటీలో ఆకట్టుకుంటున్నాయి. ఆ మూవీస్ ఏంటి? ఏ ఓటీటీలో చూడొచ్చునో ఒకసారి చూసేద్దాం.


మూవీస్ & ఓటీటీ..

హారర్ సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుందన్న విషయం ఉంటుందన్న విషయం తెలిసిందే.. హారర్ సన్నివేశాలు ఎక్కువగా ఉండే సినిమాలకు డిమాండ్ ఎక్కువే. అందులో ఒకటే హారర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్. హారర్ సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో రెండు సినిమాలు ఓటీటీలో ఆకట్టుకుంటున్నాయి. ఆ రెండు సినిమాలే బర్డ్ బాక్స్ అండ్ బర్డ్ బాక్స్ బార్సిలోనా.. ఈ మూవీలు బాగా ఆకట్టుకుంటున్నాయి.ఈ మూవీ రిలీజ్ అయిన నెల రోజుల వరకు మంచి జోష్ లో ఉంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ రెండు సినిమాలు థియేటర్లలో మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఇన్నాళ్లకు ఓటీటీ లోకి స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఈ రెండు సినిమాలు ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. 13 భాషల్లో బర్డ్ బాక్స్, బర్డ్ బాక్స్ బార్సిలోనా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో ఇంగ్లీష్, బ్రెజిలియన్ పోర్చూగీస్, యూరోయన్ పోర్చూగీస్, ఫ్రెంచ్, జెర్మన్, ఇటాలియన్, జపనీస్, పొలిష్, రష్యన్, స్పానిష్, టర్కిష్, ఉక్రేనియన్, వియత్నామీస్ వంటి భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది.


స్టోరీ విషయానికొస్తే.. 

హారర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా బర్డ్ బాక్స్ పేరు తెచ్చుకుంది. అలాగే, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. మూవీ రిలీజ్ అయిన 28 రోజుల్లోనే భారీగా కలెక్షన్స్ ను వసూల్ చేసింది. బర్డ్ బాక్స్‌ మూవీకి వచ్చిన రెస్పాన్స్‌తో స్పిన్ ఆఫ్ సీక్వెల్‌ను తెరకెక్కించారు మేకర్స్. 2023 సంవత్సరంలో బర్డ్ బాక్స్ బార్సిలోనా టైటిల్‌తో సీక్వెల్‌ను డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ చేశారు.. నిజానికి అమెరికాలోని ఓ సిటీలో మనుషులందరూ సడెన్‌గా సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. బిల్డింగ్స్ నుంచి దూకడం, కార్లు యాక్సిడెంట్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు..వారందరికి గాలిలో ఒక పక్షి ఆకారంలో నీడ కనిపిస్తుంది. అది చూసి అంతా ఆత్మహత్య చేసుకుని చనిపోతుంటారు. దాని నుంచి తప్పించుకోడానికి కళ్లకు గంతలు కట్టుకుని తిరుగుతారు. అయితే ఒక వాయిస్ తో ఆకారం గంతులు తీసేలా చేస్తుంది. ఆ తర్వాత సినిమా లో ఆత్మహత్యలు జరగడం ఆగిపోతాయేమో స్టోరీలో చూడాలి.

Tags

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×