BigTV English
Advertisement

Malvika Sharma: అప్పుడు రవితేజ.. ఇప్పుడు గోపీచంద్‌.. ఈ సారి ఏమవుతుందో

Malvika Sharma: అప్పుడు రవితేజ.. ఇప్పుడు గోపీచంద్‌.. ఈ సారి ఏమవుతుందో


Malvika Sharma: యంగ్ హీరోయిన్ మాళవిక శర్మ ఒక వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు తన న్యాయవాద వృత్తిని కొనసాగిస్తోంది.


ఈ బ్యూటీ తెలుగులో మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘నేల టికెట్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

ఈ మూవీలో తన అందం, నటన, డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుని మంచి గుర్తింపు అందుకుంది.

ఆ తర్వాత రామ్ పోతినేని నటించిన రెడ్ సినిమాలో తన అందచందాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది.

అయితే ఇప్పుడు ఈ భామ మరోసారి టాలీవుడ్ హీరోతో జతకట్టింది. గోపీచంద్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘భీమా’లో హీరోయిన్‌గా నటిస్తోంది.

దర్శకుడు హర్ష తెరకెక్కిస్తోన్న ఈ మూవీ మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ మూవీ తర్వాత మాళవిక శర్మ మరో స్టార్ హీరోతో జతకట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ – మారుతి కాంబోలో వస్తున్న రాజా సాబ్ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఈ మూవీలో మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

Tags

Related News

Divi Vadthya: వెరైటీ డ్రెస్ లో బిగ్ బాస్ దివి గ్లామర్ మెరుపులు..

Tejeswi Madivada: ఒంటి మీద పైట నిల్వలేదా తేజు.. పోజులతో పిచ్చేస్తుంది మావా..

Kajal Aggarwal: భర్తతో మధురమైన క్షణాలు.. స్టైలిష్ లుక్ లో కాజల్!

Rashmika Mandanna: క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న నేషనల్ క్రష్!

Anchor Anasuya: అనసూయ స్టన్నింగ్ స్టిల్స్.. చీరలో హోయలు పోతున్న రంగమ్మత్త

Allu Arjun-Sneha Reddy: స్టైలిష్‌ కపుల్‌ అల్లు అర్జున్-స్నేహ రెడ్డి.. లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Aditi Rao Hydari : ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అదితి.. ఆ పోజులేంటి తల్లి..?

Shraddha Srinath: క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న శ్రద్దా.. సూపర్ మావా…

Big Stories

×