Manasa Varanasi (Image credit: Instagram)
మానస వారణాసి.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. దేవకీ నందన వాసుదేవా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది.

Manasa Varanasi (Image credit: Instagram)
మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న ఈమె.. ఈ ఏడాది ఫిబ్రవరి 14న కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది.

Manasa Varanasi (Image credit: Instagram)
సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమాతో అటు మానసకి కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ జోడి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఫిదా అయిన అభిమానుల కోసం ఈ జంట మళ్లీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు మరో కొత్త సినిమాతో రాబోతున్నారు.

Manasa Varanasi (Image credit: Instagram)
ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మానస వారణాసి పెళ్లికి ముందు లివింగ్ రిలేషన్ గురించి మాట్లాడి అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

Manasa Varanasi (Image credit: Instagram)
ఇకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయిన ఈ తాజాగా మరో ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వచ్చింది.

Manasa Varanasi (Image credit: Instagram)
ఇందులో ప్రకృతి ఒడిలో పరవశించిపోతూ తాజాగా ఆమె ఇచ్చిన ఫోజులకు అభిమానులు ఫిదా అవుతున్నారు. మరి ఫ్రెష్ పేస్ తో మరింత ఆకట్టుకుంటుంది.