BigTV English

Manushi Chhillar: మానుషి చిల్లర్‌కి కలిసిరాని కాలం

Manushi Chhillar: మాజీ మిస్ వాల్డ్, హీరోయిన్ మానుషి చిల్లర్‌ చాలామందికి గుర్తుండే ఉంటుంది.

Manushi Chhillar (credit/instagram)
Manushi Chhillar (credit/instagram)

బాలీవుడ్‌లో రాణించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఈ అమ్మడికి కాలం కలిసి రాలేదు.

Manushi Chhillar (credit/instagram)
Manushi Chhillar (credit/instagram)

మిస్ వరల్డ్ తర్వాత ఏడేళ్లు అయినా తనకంటూ గ్లామర్ ఇండస్ట్రీలో ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోలేదు.

Manushi Chhillar (credit/instagram)
Manushi Chhillar (credit/instagram)

ఫలితంగా అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూ వస్తోంది. ఈ ఏడేళ్లలో కేవలం ఐదు సినిమాలు మాత్రమే చేసింది.

Manushi Chhillar (credit/instagram)
Manushi Chhillar (credit/instagram)

27 ఏళ్ల హర్యానా బ్యూటీ, తనకున్న పరిచయాలతో టాలీవుడ్ వైపు ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.

Manushi Chhillar (credit/instagram)
Manushi Chhillar (credit/instagram)

రేపో మాపో ఆమెకి గుడ్ న్యూస్ రావడం ఖాయమనే టాక్ జోరుగా సాగుతోంది.

Manushi Chhillar (credit/instagram)
Manushi Chhillar (credit/instagram)

అన్నట్లు అభిమానులను ఆకట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

Manushi Chhillar (credit/instagram)
Manushi Chhillar (credit/instagram)

ఈ క్రమంలో రకరకాల ఫోటోషూట్లు చేస్తోంది. రీసెంట్‌గా చేసిన ఓ ఫోటోషూట్ పై ఓ లుక్కేద్దాం.

Manushi Chhillar (credit/instagram)
Manushi Chhillar (credit/instagram)

Related News

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Big Stories

×