BigTV English

Manushi Chhillar: కొత్తగా ట్రై చేస్తున్న మానుషి చిల్లర్

Manushi Chhillar: మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.

Manushi Chhillar (credit/instagram)
Manushi Chhillar (credit/instagram)

ఏడేళ్ల కిందట మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న ఈమె, కొంత గ్యాప్ ఇచ్చేసింది.

Manushi Chhillar (credit/instagram)
Manushi Chhillar (credit/instagram)

ఆ తర్వాత అంటే రెండేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టేసింది.

Manushi Chhillar (credit/instagram)
Manushi Chhillar (credit/instagram)

సామ్రాట్ పృథ్వీరాజ్‌ మూవీతో బాలీవుడ్‌లో కాలు మోపింది. కేవలం రెండేళ్లలో ఐదు సినిమాలు చేసింది.

Manushi Chhillar (credit/instagram)
Manushi Chhillar (credit/instagram)

తెలుగులో ఆపరేషన్ వాలెంటైన్ పాన్ ఇండియా మూవీతో దర్శన మిచ్చింది. పెద్దగా అయితే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

Manushi Chhillar (credit/instagram)
Manushi Chhillar (credit/instagram)

ప్రస్తుతం టెహ్రాన్ ప్రాజెక్టు చిత్రీకరణ జరుగుతోంది. దానిపై అంచనాలు భారీగానే పెట్టుకుందట మానుషి.

Manushi Chhillar (credit/instagram)
Manushi Chhillar (credit/instagram)

బాక్సాఫీసు వద్ద హిట్టయితే మరిన్ని ప్రాజెక్టులు రావడం ఖాయమన్నది బీ టౌన్ టాక్.

Manushi Chhillar (credit/instagram)
Manushi Chhillar (credit/instagram)

వచ్చే ఏడాది రిప్లబిక్ డే సందర్భంగా ఆ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.

Manushi Chhillar (credit/instagram)
Manushi Chhillar (credit/instagram)

అన్నట్లు మానుషి క్రమంలో ఫాలోవర్స్ పెంచుకుంటోంది. కాసింత మోడ్రన్ డ్రెస్సుల్లో దర్శనమిచ్చి, సోషల్ అభిమానులకు మరింత చేరువైంది.

Manushi Chhillar (credit/instagram)
Manushi Chhillar (credit/instagram)

రీసెంట్‌గా పోస్టు చేసిన మానుషి ఫోటోలు నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తున్నాయి వాటిపై ఓ లుక్కేద్దాం.

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×