Manushi Chiller ( Source / Instagram )
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రానించాలి అంటే అందం ఒకటే ఉంటే సరిపోదు కాస్త అదృష్టం కూడా ఉండాలి. లేకుంటే ఆఫర్స్ రావడం కష్టమే.. అందం ఉన్నా, అదృష్టం లేని హీరోయిన్ మానిషి చిల్లర్.. మిస్ ఇండియా అయిన ఫలితం లేకపోయింది.

Manushi Chiller ( Source / Instagram )
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ మూవీ యావరేజ్ టాక్ ను అందుకోవడంతో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించింది.. అవి కూడా వర్కౌట్ అవ్వలేదు..

Manushi Chiller ( Source / Instagram )
మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న ఈమెకు ఇండస్ట్రీలో సరైన హిట్ సినిమా పడలేదు. ఫిగర్ బాగున్నా కూడా హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేదు. కానీ వరుసగా సినిమాలు చేస్తుంది..

Manushi Chiller ( Source / Instagram )
ఈ అమ్మడు అక్షయ్ కుమార్ కు జోడిగా సామ్రాట్ పృథ్వీరాజ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ద గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమాలో నటించినప్పటికీ ఈ మూవీ ప్లాప్ అయింది..

Manushi Chiller ( Source / Instagram )
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తుంది. లేటెస్ట్ ఫొటోలను ఎప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఆమె ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.