BigTV English

Meenakshi Chaudhary: ‘ఖిలాడి’ భామ కిక్కెక్కించే అందాలు.. కుర్రాళ్లకు వలపుల వల

Meenakshi Chaudhary: ‘ఖిలాడి’ భామ కిక్కెక్కించే అందాలు.. కుర్రాళ్లకు వలపుల వల

Meenakshi Chaudhary Latest Photos: సుశాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఇచ్చట వాహనములు నడపరాదు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.


రవితేజతో ఖిలాడి, అడవి శేష్ తో హిట్: ది సెకండ్ కేస్ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ.


ఇటీవల విజయ్ దళపతి జోడీగా ది గోట్ మూవీతో  ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే 200 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

ది గోట్ సినిమాతో తమిళంలో ఫస్ట్ హిట్ అందుకుంది ఈ భామ.

ప్రస్తుతం ఈ అమ్మడు వరుణ్ తేజ్ మట్కా, విశ్వక్ సేన్ రాఖీతో పాటు దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ సినిమాలో నటిస్తోంది.

మీనాక్షి ఓ వైపు సినిమాల్లో నటిస్తోనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పడు లేటెస్ట్ ఫోటోలతో ఫాన్స్ ను మెస్మరైజ్ చేస్తుంటుంది.

తాజాగా లేటెస్ట్ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ భామ.

Related News

Krithi Shetty: ఏంటీ బేబమ్మ ఈ ఆరాచకం.. చీరలో నడుము ఒంపులతో రెచ్చగొడుతున్న కృతి

Sreemukhi: లంగావోణిలో హోయలు పోతున్న శ్రీముఖి.. లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Anasuya Bhardwaj: అబ్బా.. ఎంత అందంగా ఉన్నావ్ అనూ.. రెండు కళ్ళు చాలడంలేదు!

Rakul preet singh: స్మైలింగ్ థెరపీ.. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలలో రకుల్ అందాలు!

Mrunal Thakur : గ్లామర్ తో రెచ్చగొడుతున్న మృణాల్.. ఫోటోలు వైరల్!

Raashii Khanna: అందాలతోనే మంత్రముగ్ధుల్ని చేస్తున్న రాశి ఖన్నా!

Alia Bhatt : పండుగ వేళ గ్లామర్ డోస్ పెంచిన అలియా భట్.. ఫొటోస్ వైరల్.

Tejaswi Madivada : గ్లామర్ తో కుర్రకారును రెచ్చగొడుతున్న తేజస్వి.. ఫోటోలు వైరల్!

Big Stories

×