Meenakshi Chaudhary (Source: Instragram)
ప్రముఖ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో, నటనతో ఆకట్టుకుంటున్న ఈమె ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తన ఖాతాలో మంచి విజయాన్ని వేసుకుంది.
Meenakshi Chaudhary (Source: Instragram)
కొన్ని రోజులుగా వరుస సినిమాలలో నటిస్తూ.. ఆ సినిమాలతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మకి తాజాగా ఒక అవార్డు లభించింది.
Meenakshi Chaudhary (Source: Instragram)
బిహైండ్ వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమర్స్ విజేతగా నిలిచింది. లక్కీ భాస్కర్ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకుంది.
Meenakshi Chaudhary (Source: Instragram)
ఈ అవార్డు వేడుకల్లో సందడి చేసిన మీనాక్షి పింక్ కలర్ చీర ధరించి అందాలతో ఆకట్టుకుంది.
Meenakshi Chaudhary (Source: Instragram)
స్లీవ్ లెస్ బ్లౌజ్ తో పై అందాలు చూపిస్తూనే.. నడుము అందాలు చూపిస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
Meenakshi Chaudhary (Source: Instragram)
మీనాక్షి చౌదరికి అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలుపుతూనే.. ఈమె అందాలకు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం మీనాక్షి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
.