BigTV English

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి టార్గెట్ అదేనా?

Meenakshi Chaudhary: తక్కువ సినిమాలతో తెలుగు, తమిళంలో బాగా పాపులర్ అయ్యింది హీరోయిన్ మీనాక్షి చౌదరి.

Meenakshi chaudhary (credit/instagram)
Meenakshi chaudhary (credit/instagram)

గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన ఐదేళ్లలో ఇటు తెలుగు, అటు తమిళంలో వరుసగా ప్రాజెక్టు చేస్తూ వచ్చింది.

Meenakshi chaudhary (credit/instagram)
Meenakshi chaudhary (credit/instagram)

తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఐదేళ్లలో 11 ప్రాజెక్టు చేసింది.

Meenakshi chaudhary (credit/instagram)
Meenakshi chaudhary (credit/instagram)

ఆమె నటించిన లక్కీ‌భాస్కర్ మూవీ రిలీజైంది. బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది.

Meenakshi chaudhary (credit/instagram)
Meenakshi chaudhary (credit/instagram)

మరో రెండు రోజుల్లో మట్కా థియేటర్లకు రానుంది. అది హిట్టయితే తెలుగులో తనకు తిరుగుందని భావిస్తోంది.

Meenakshi chaudhary (credit/instagram)
Meenakshi chaudhary (credit/instagram)

అందుకు తగ్గట్టుగా ఫ్యూచర్ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. ఫాలోవర్స్‌ని క్రమంగా పెంచుకుంటూ పోతోంది.

Meenakshi chaudhary (credit/instagram)
Meenakshi chaudhary (credit/instagram)

తనకు సంబంధించి రకరకాల ఫోటోషూట్లతో యూత్‌కి మరింత దగ్గరైంది.

Meenakshi chaudhary (credit/instagram)
Meenakshi chaudhary (credit/instagram)

రీసెంట్‌గా చీరకట్టుతో చేసిన ఫోటోలు యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఆ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×