BigTV English

Mehreen Pirzada: బీచ్ లో గ్లామర్ డోస్ పెంచేసిన మెహ్రీన్.. బ్యూటీ రచ్చ మాములుగా లేదుగా!

Mehreen Pirzada: బీచ్ లో గ్లామర్ డోస్ పెంచేసిన మెహ్రీన్.. బ్యూటీ రచ్చ మాములుగా లేదుగా!

Mehreen Pirzada Latest Photos: హాట్ హాట్ ఫోజులతో సమ్మర్ మరింత హీట్ పెంచేస్తుంది మెహ్రీన్ పిర్జాదా. తాజాగా ఓ బీచ్ లో బికినీతో ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మెహ్రీన్ “కృష్ణగాడి వీర ప్రేమ గాథ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది.


అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమా మంచి హిట్ కావడంతో వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది.

ఆ తర్వాత ఎఫ్2, ఎఫ్3 సినిమాలో అలరించింది.

ఇక ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, పంజాబీ భాషల్లో నటించి మంచి గుర్తింపు పొందింది.

ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా అమెరికాలోని ఓ బీచ్ లో సమ్మర్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తూ.. బికినీ అందాలతో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తుంది ఈ బ్యూటీ

Related News

Ruhani Sharma: బెడ్‌పై పడుకుని ఘాటు ఫోజులతో మతిపోగోడుతున్న హాట్‌ బ్యూటీ రుహానీ శర్మ

Krithi Shetty: కృతి శెట్టి ఓనమ్‌ లుక్‌.. అందంతో కట్టిపడేస్తున్న బేబమ్మ

Rhea Kapoor: జారిపోతున్న డ్రెస్ లో పరువాలు వడ్డిస్తున్న బ్యూటీ.. ఫోటోలు వైరల్

SreeMukhi: స్టైలిష్ లుక్ లో శ్రీముఖి.. కుర్రాళ్లు సైతం కుళ్ళుకునేలా!

Anupama Parameswaran: బ్లాక్‌ డ్రెస్‌లో స్టైలిష్‌ అనుపమ.. అదిరిపోయే లుక్స్‌తో మతిపోగోడుతోన్న ముద్దుగుమ్మ

Divi: బాపు బొమ్మలా దివి.. సొగసు చూడతరమా అని పేడేసుకుంటున్న కుర్రాళ్లు

Big Stories

×