BigTV English

Sharwanand Manamey Movie Trailer: శర్వా ‘మనమే’ ట్రైలర్ రిలీజ్.. ఏమి కష్టాలు వచ్చాయ్ భయ్యా నీకు

Sharwanand Manamey Movie Trailer: శర్వా ‘మనమే’ ట్రైలర్ రిలీజ్.. ఏమి కష్టాలు వచ్చాయ్ భయ్యా నీకు

Sharwanand Manamey Movie Trailer: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు కానీ ఏ మాత్రం ఆశించిన స్థాయిలో హిట్ కొట్టలేకపోతున్నాడు. అయినా తన సహనాన్ని ఎక్కడా కోల్పోలేదు. తన అభిమాన ప్రేక్షకుల్ని అలరించేందుకు ఇప్పుడు మరొక సినిమాతో వస్తున్నాడు. అదే ‘మనమే’ మూవీ.


క్లాసిక్ సినిమాలతో ఆడియన్స్ మనసులు దోచుకుంటున్న శర్వా ఈ సారి కూడా తన కెరీర్‌లో 35 వ సినిమాను చేస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ‘మనమే’ అనే మూవీ చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా జూన్ 7న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్, గ్లింప్స్, టీజర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. అయితే ఇప్పుడు ఆ హైప్‌ను మరింత విస్తరించేలా మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ట్రైలర్ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది.


Also Read: శర్వానంద్ ‘మనమే’ నుంచి టీజర్ రిలీజ్.. చూడండి ఎలా ఉందో!

ఈ సారి ‘మనమే’ ద్వారా శర్వానంద్‌కు మంచి హిట్ ఖాయమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి రిలీజ్ అయ్యాక ఈ మూవీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ మూవీ సంగీతం విషయానికొస్తే.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ వహబ్ ఈ చిత్రానికి తన గాత్రం అందిస్తున్నాడు. ఎన్నో సినిమాలలో తన పాటలతో ఉర్రూతలూగించిన అబ్దుల్ మరి ఈ సినిమాలో ఏమైన తన మ్యాజిక్ చూపిస్తాడేమో చూడాలి.

 

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×