BigTV English
Advertisement

Mirnalini Ravi: నీ చిట్టి నవ్వుకు కుర్రాళ్ల గుండె ఖల్లాసే.. మృణాళిని!

Mirnalini Ravi Latest Photos:  మృణాలిని రవి 2019 లో విడుదలైన సూపర్ డీలక్స్ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.
       

ఆ తర్వాత గద్దల కొండ గణేష్ సినిమాలో బుజ్జమ్మ పాత్రలో తెలుగు ప్రేక్షకులను అలరించింది.

తెమిళంలో ఎంజీఆర్ మగన్, జాంగో, కోబ్రా వంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది.

తెలుగులో సోహెల్ హీరోగా తెలకెక్కిన “ఆర్గానిక్ మామ-హైబ్రిడ్ అల్లుడు” సినిమాలో నటించింది ఈ అమ్మడు. ఈ మూవీ ప్రేక్షకులను అంతగా అలరించకపోయిన తన నటనతో మంచి గుర్తింపు పొందింది.

ఇక మృణాళిని అమ్మ మశ్చేంద్ర, లవ్ గురు వంటి పలు సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.

ఈ భామ ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో ఫాన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటుంది.

తాజాగా  మెరూన్ కలర్ డ్రెస్సులో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ. ఈ ఫొటోలను Sun Glazed 🌇 అంటూ కాప్షన్ ఇచ్చి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

Related News

Anupama Parameswaran: అనుపమ స్టన్నింగ్‌ లుక్‌.. మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

Aditi Rao Hydary: బ్రైడల్‌ లెహంగాలో రాజకుమారిలా అదితి.. చూస్తే మతిపోవాల్సిందే!

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

Bhagya Shri borse: మొదలెడదామా అంటున్న భాగ్యశ్రీ!

Sreeleela : వైట్ శారీలో అప్సరసలాగా మెరిసిపోతున్న శ్రీలీల..ఎంత క్యూట్ గా ఉందో..

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

×