E-Paper
Advertisement

Malavika Mohanan: అలా చూడమాకు మాళవిక.. నా మనసు నీ వసమైపోద్ది !

Malavika Mohanan: అలా చూడమాకు మాళవిక.. నా మనసు నీ వసమైపోద్ది !
Advertisement

Malavika Mohanan: మాళవిక మోహన్.. 1993, ఆగస్టు 4న పుట్టిన ఈ మలయాళ భామ 2013లో పట్టంపోల్ సినిమాతో మాలీవుడ్ కు పరిచయం అయింది.

Advertisement

2015లో నిర్ణయం, 2016లో నాను మట్టు వరలక్ష్మి (కన్నడ), 2019లో బియాండ్ ది క్లౌడ్స్ (హిందీ), ది గ్రేట్ ఫాదర్ (మలయాళం) సినిమాల్లో నటించింది.

Advertisement

2019లో విడుదలైన పేట సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అదే సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

చెన్నై టైమ్స్ లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020లో టాప్ 5గా నిలిచింది.

2021లో మాస్టర్, 2022లలో మారన్ సినిమాల్లో నటించింది. కానీ ఇంతవరకూ మాళవిక ఖాతాలో సరైన హిట్ పడలేదు.

ప్రస్తుతం యుధ్రా అనే హిందీ సినిమాతో పాటు తెలుగులో ప్రభాస్ – మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న రాజా సాబ్ చిత్రంలోనూ నటిస్తోంది.

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది.

యుధ్ర సినిమా సెప్టెంబర్ 20న విడుదల కానుండగా.. అదే క్యాప్షన్ ను జోడించింది.

బ్రౌన్ కలర్ డ్రస్ లో.. కళ్లతో కవ్విస్తూ.. అక్కడక్కడా తన ఒంపు సొంపులను చూపించింది మాళవిక.

లేటెస్ట్ ఫోటోలను చూసిన ఫ్యాన్స్.. నీ అందానికి మేమంతా దాసోహం అని కామెంట్స్ చేస్తున్నారు.

 

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×