BigTV English

Mouni Roy @ Beach in Bikini: బీచ్ లో బుసలు కొడుతున్న నాగిని బ్యూటీ.. బికినీతో

Mouni Roy @ Beach in Bikini: బీచ్ లో బుసలు కొడుతున్న నాగిని బ్యూటీ.. బికినీతో

Mouni Roy Beach Photos with Bikini: నాగినీ సీరియల్ బ్యూటీ మౌనీరాయ్ బ్లూ బికినీలో అలరిస్తోంది. తాజాగా ఓ బీచ్ లో హాట్ ఫోజులిస్తూ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.


బాలీవుడ్ హాట్ బ్యూటీలలో మౌనీరాయ్ కూడా టాప్ ప్లేస్ లో ఉందని చెప్పొచ్చు. ఈ ముద్దుగుమ్మ వీలుకుదిరినప్పుడల్లా వెకేషన్ లకి వెళ్తుంటుంది.


స్నేహితులతో కలిసి ఎక్కువగా ట్రిప్ కి వెళ్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. అక్కడి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది మౌనీరాయ్.

లేటెస్ట్ గా బ్లూ బికినీలో టోన్డ్ బాడీతో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలకు Living loving 🎶కాప్షన్ ఇచ్చి తన ఇన్ స్టాపేజీలో షేర్ చేసింది.

ఇక మౌనీరాయ్ మోడల్ గా కెరీర్ ప్రారంభించి సీరీయల్స్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ.

“నాగిని” సీరియల్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

ఆ తర్వాత  బాలీవుడ్ లో పలు సినిమాల్లో హీరోయిన్ గా అలరించింది.

Related News

Anupama parameswaran: ఆలోచనలో పడ్డ అనుపమ.. దేనికోసమో?

Sunny leone: ఒంపుసొంపులతో ఆకట్టుకుంటున్న సన్నీ లియోన్!

Ritika Nayak: చీరలో రితికా సొగసులు.. మిరాయ్ సక్సెస్ మీట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన భామ

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Big Stories

×