
Mrunal thakur (Source: Instragram)
హనురాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మంచి విజయాన్ని సొంతం చేసుకొని తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది.

Mrunal thakur (Source: Instragram)
ఈ సినిమా తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంది.

Mrunal thakur (Source: Instragram)
ఇకపోతే తెలుగులో హ్యాట్రిక్ కొట్టాలని చూసిన ఈమెకు నిరాశ మిగిలింది. విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించి డిజాస్టర్ ను మూటకట్టుకుంది.

Mrunal thakur (Source: Instragram)
ప్రస్తుతం తెలుగులో అడవి శేషు హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మరో రెండు నెలల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయిపోయింది.

Mrunal thakur (Source: Instragram)
అందులో భాగంగానే ఇన్ని రోజులు గ్లామర్ తో ఆకట్టుకున్న ఈమె నేడు చాలా చక్కగా చుడీదార్ ధరించి తన అందంతో కుర్రకారు హృదయాలను దోచుకుంది.

Mrunal thakur (Source: Instragram)
తాజాగా చుడీదార్ లో మనోహరంగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.