E-Paper
Advertisement

Nabha natesh: ఆ పని కోసం.. నభా‌ నటేష్ ప్రయత్నాలు

Nabha natesh: ఆ పని కోసం.. నభా‌ నటేష్ ప్రయత్నాలు
Advertisement

Nabha natesh: టాలీవుడ్ సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది హీరోయిన్ నభా నటేష్. సినిమాలైతే చేస్తోందని కానీ, సరైన హిట్ కోసం తహతహలాడుతోంది.

Nabha natesh latest photo shoot hungama
Nabha natesh latest photo shoot hungama

టాలీవుడ్‌లో ఒక్కసారి క్లిక్ అయితే ఆఫర్లకు కొదవ ఉండదని భావిస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. మూడు పదుల వయసుకు దగ్గరపడుతోంది కన్నడ బ్యూటీ నభా నటేష్.

Nabha natesh
Nabha natesh
Advertisement

శాండిల్‌వుడ్‌లో రెండుమూడు చిత్రాల్లో నటించింది. కాకపోతే అక్కడ అనుకున్నంత పాపులారిటీ రాలేదు. దీంతో కోలీవుడ్, టాలీవుడ్ వైపు లుక్కేసింది.

Nabha natesh
Nabha natesh

ఆరేళ్ల కిందట ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ తర్వాత ఏడెనిమిది సినిమాలు చేస్తోంది. అయినా ఫలితం దక్కలేదు.

Nabha natesh
Nabha natesh
Advertisement

కావల్సినంత గ్లామర్ ఉన్నా, ఎక్కడో మిస్సవుతుందే టాక్ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో సోషల్‌మీడియా వైపు దృష్టి పెట్టింది.. అభిమానులను పోగోసుకుంది.

Nabha natesh
Nabha natesh

నిత్యం వాళ్లతో టచ్‌లో ఉంటూ రకరకాల ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. ఆమెకి సంబంధించి కొన్ని ఫోటోలను ఇప్పుడు చూద్దాం.

Nabha natesh
Nabha natesh

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×