BigTV English

Nabha Natesh: చార్మినార్ లో ఎంజాయ్ చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ..

Nabha Natesh: చార్మినార్ లో ఎంజాయ్ చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ..
Nabha Natesh Latest Photos: ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫుల్ క్రేజీ సంపాదించుకున్న నభా నటేష్ తాజాగా చార్మినార్ దగ్గర ఎంజాయ్ చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


నభా నటేష్ నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.


ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది.

అశ్విన్ రామ్ డైరక్షన్ లో తెరకెక్కతున్న తాజా చిత్రం “డార్లింగ్” సినిమాలో ప్రియదర్శి సరసన హీరోయిన్ గా జతకట్టింది.

ఇక మధ్యనే ఈ మూవీకి సంబంధించి “రాహిరే” అంటూ మెలోడీ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మిస్తున్నారు.

నభా నటేష్ ఇటు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

తాజగా చార్మినార్ దగ్గర ఫొటోలకు ఫోజులిస్తూ Raaahi’s day out in Hyderabad ❤️ అంటూ కాప్షన్ ఇచ్చి ఆ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ

Related News

Ruhani Sharma: బెడ్‌పై పడుకుని ఘాటు ఫోజులతో మతిపోగోడుతున్న హాట్‌ బ్యూటీ రుహానీ శర్మ

Krithi Shetty: కృతి శెట్టి ఓనమ్‌ లుక్‌.. అందంతో కట్టిపడేస్తున్న బేబమ్మ

Rhea Kapoor: జారిపోతున్న డ్రెస్ లో పరువాలు వడ్డిస్తున్న బ్యూటీ.. ఫోటోలు వైరల్

SreeMukhi: స్టైలిష్ లుక్ లో శ్రీముఖి.. కుర్రాళ్లు సైతం కుళ్ళుకునేలా!

Anupama Parameswaran: బ్లాక్‌ డ్రెస్‌లో స్టైలిష్‌ అనుపమ.. అదిరిపోయే లుక్స్‌తో మతిపోగోడుతోన్న ముద్దుగుమ్మ

Divi: బాపు బొమ్మలా దివి.. సొగసు చూడతరమా అని పేడేసుకుంటున్న కుర్రాళ్లు

Big Stories

×