
Nabha Natesh ( Source /Instagram)
సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో వివరించడం కూడా కష్టమే. ఒక సినిమా జీవితాన్ని తల క్రిందలు చేస్తుంది.. అదే ఒక్క సినిమా క్రేజ్ ను అందిస్తుంది.. అదృష్టం ఉంటే అందరానికి వెళ్తారు. లేదంటే హిట్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటారు.

Nabha Natesh ( Source /Instagram)
ఆ విధంగా ఫస్ట్ సినిమా తోనే స్టార్ ఇమేజ్ ని అందుకున్న హీరోయిన్లలో నభ నటేష్ ఒకరు.. హీరో రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది.. బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడు ఒక్కసారిగా యూత్ క్రష్ గా మారిపోయింది..

Nabha Natesh ( Source /Instagram)
అయితే ఈ బ్యూటీ హీరోయిన్ గా కంటే సెకండ్ హీరోయిన్ గా బాగానే సక్సెస్ అయ్యింది. ఈ మధ్య వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. కానీ సక్సెస్ హీరోయిన్ అవ్వలేదు.

Nabha Natesh ( Source /Instagram)
నభా కేవలం సినిమాలు మాత్రమే కాదు.. అటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ తన క్రేజ్ ను కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Nabha Natesh ( Source /Instagram)
ఇక ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఈమె లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. రీసెంట్ గా నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది. లుక్ లో దర్శనమిస్తూ యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది..

Nabha Natesh ( Source /Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఆరెంజ్ కలర్ లెహంగాలో ఎద అందాలతో పిచ్చెక్కిస్తుంది. బ్యూటిఫుల్ లుక్ లో కిర్రాక్ పోజులతో ఫోటోలకు స్టీల్స్ ఇచ్చింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి..