
Nabha Natesh ( Source /Instagram)
ఒక్క సినిమాతో క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్లలో కుర్ర హీరోయిన్నభా నటేష్ ఒకరు.. మొదటి మూవీతోనే కుర్రాళ్ల క్రష్ గా మారింది. ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది.

Nabha Natesh ( Source /Instagram)
మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించింది.

Nabha Natesh ( Source /Instagram)
అయితే ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా కంటే సెకండ్ హీరోయిన్ గా బాగానే సక్సెస్ అయ్యింది. ఈ మధ్య వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది.

Nabha Natesh ( Source /Instagram)
సినిమాలు మాత్రమే కాదు, అటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ తన హవాని కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉంది.

Nabha Natesh ( Source /Instagram)
ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. రీసెంట్ గా నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది. ట్రెండీ వేర్ లో దర్శనమిస్తూ ఆకట్టుకుంటుంది..

Nabha Natesh ( Source /Instagram)
ఎప్పుడు హాట్ లుక్ లో కనిపించే ఈమె.. తాజాగా సముద్రపు అలల అందాన్ని ఆస్వాదిస్తుంది. వేకేషన్ లో దిగిన బ్యూటిఫుల్ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి