BigTV English
Advertisement

Nabha Natesh: ఇదే నా ఐడెంటిటీ.. చీరలో నభా నటేశ్ స్పెషల్ పోస్ట్

Nabha Natesh Latest Photos: టాలీవుడ్‌లో ఎంతోమంది కన్నడ బ్యూటీస్ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దూసుకుపోతున్నారు. అలాంటి హీరోయిన్స్‌లో నభా నటేశ్ ఒకరు. (Image Source: Nabha Natesh/Instagram)

Nabha Natesh
Nabha Natesh

చాలామందిలాగానే నభా నటేశ్ డెబ్యూ కూడా చాలా మామూలుగా జరిగింది. కానీ ఆ తర్వాత తనకు వచ్చిన ఆఫర్లను యాక్సెప్ట్ చేసుకుంటూ గ్లామర్ షోతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. (Image Source: Nabha Natesh/Instagram)

Nabha Natesh
Nabha Natesh

తెలుగులో నభా నటేశ్ లైఫ్ టర్న్ అయ్యేలా చేసిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నభా రెండో హీరోయిన్‌గా కనిపించినా కూడా దాని వల్ల తన క్రేజ్ చాలానే పెరిగింది. (Image Source: Nabha Natesh/Instagram)

Nabha Natesh
Nabha Natesh

‘ఇస్మార్ట్ శంకర్’తో వచ్చిన క్రేజ్‌ను చాలాకాలం వరకు కాపాడుకోలేకపోయింది నభా నటేశ్. ఆ తర్వాత తనకు వచ్చిన గ్లామర్ పాత్రలను ఓకే చేసుకుంటూ వెళ్లినా కూడా అవి హిట్ అవ్వక తనకు వచ్చే ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. (Image Source: Nabha Natesh/Instagram)

Nabha Natesh
Nabha Natesh

తన కెరీర్ అంతంత మాత్రంగా ఉన్న సమయంలోనే ఊహించని బ్రేక్ తీసుకుంది నభా నటేశ్. దాదాపు రెండేళ్ల పాటు అసలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. (Image Source: Nabha Natesh/Instagram)

Nabha Natesh
Nabha Natesh

దాదాపు రెండేళ్లు సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండకుండా కనుమరుగు అయిపోయింది నభా నటేశ్. (Image Source: Nabha Natesh/Instagram)

Nabha Natesh
Nabha Natesh

ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన ‘డార్లింగ్’ అనే మూవీతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది నభా నటేశ్. కానీ అది తన కెరీర్‌కు అంత ప్లస్ అవ్వలేదు. (Image Source: Nabha Natesh/Instagram)

Nabha Natesh
Nabha Natesh

‘డార్లింగ్’ కంటే ముందే ఒక ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ఓకే చేసింది నభా నటేశ్. అదే నిఖిల్ హీరోగా తెరకెక్కిన ‘స్వయంభు’. (Image Source: Nabha Natesh/Instagram)

Nabha Natesh
Nabha Natesh

‘స్వయంభు’లో సంయుక్త మీనన్‌తో పాటు నభా కూడా ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక తన కెరీర్‌ను ఈ ప్యాన్ ఇండియా మూవీనే కాపాడాలి. (Image Source: Nabha Natesh/Instagram)

Nabha Natesh
Nabha Natesh

తాజాగా చీరలో ఫోటోలు షేర్ చేస్తూ ఇదే తన ఐడెంటిటీ అని ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది. చీరలో నభా ఆకట్టుకుందని ఫ్యాన్స్ అంటున్నారు. (Image Source: Nabha Natesh/Instagram)

Nabha Natesh
Nabha Natesh

Related News

Anupama Parameswaran: అనుపమ స్టన్నింగ్‌ లుక్‌.. మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

Aditi Rao Hydary: బ్రైడల్‌ లెహంగాలో రాజకుమారిలా అదితి.. చూస్తే మతిపోవాల్సిందే!

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

Bhagya Shri borse: మొదలెడదామా అంటున్న భాగ్యశ్రీ!

Sreeleela : వైట్ శారీలో అప్సరసలాగా మెరిసిపోతున్న శ్రీలీల..ఎంత క్యూట్ గా ఉందో..

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

×