BigTV English

Nabha Natesh: దివి నుంచి భువికి వచ్చిన దేవకన్యలా.. నభా నటేష్, ఫొటోస్ అదుర్స్

Nabha Natesh: టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది హీరోయిన్ నభా నటేష్.

Nabha Natesh (credit/ instagram)
Nabha Natesh (credit/ instagram)

ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లు అవుతున్నా, తనకంటూ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకోలేదు.

Nabha Natesh (credit/ instagram)
Nabha Natesh (credit/ instagram)

స్టార్ హీరోలతో నటించాల ని భావించినప్పటికీ సరైన ఛాన్స్ అందుకోలేకపోతోంది.

Nabha Natesh (credit/ instagram)
Nabha Natesh (credit/ instagram)

శాండిల్‌వుడ్ ద్వారా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ, రెండేళ్లలో అక్కడ మూడు సినిమాలు చేసింది.

Nabha Natesh (credit/ instagram)
Nabha Natesh (credit/ instagram)

ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు దక్కించుకుంది. ఇప్పటివరకు ఎనిమిది సిన్మాలు చేసింది.

Nabha Natesh (credit/ instagram)
Nabha Natesh (credit/ instagram)

తనకంటూ అభిమానులను సంపాదించు కోలేకపోయింది. సౌత్ హీరోయిన్ అన్న ముద్ర పడడంతో ప్రకటనల్లో నటిస్తోంది.

Nabha Natesh (credit/ instagram)
Nabha Natesh (credit/ instagram)

అన్నట్లు బంగారు ఆభరణాలతో కలిసి ఓ ఫోటోషూట్ చేసింది. స్వర్గంలో ఊర్వశి మాదిరిగా దర్శన మిచ్చింది.

Nabha Natesh (credit/ instagram)
Nabha Natesh (credit/ instagram)

ధరించిన బంగారానికి ఆమె అందాలు తోడయ్యాయి. ఆ ఫోటోలు ఇప్పుడు యూత్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

Nabha Natesh (credit/ instagram)
Nabha Natesh (credit/ instagram)

నెట్టింట్లో ఎక్కడ చూసినా ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

Related News

Alia Bhatt : పండుగ వేళ గ్లామర్ డోస్ పెంచిన అలియా భట్.. ఫొటోస్ వైరల్.

Tejaswi Madivada : గ్లామర్ తో కుర్రకారును రెచ్చగొడుతున్న తేజస్వి.. ఫోటోలు వైరల్!

Sree Mukhi: కొంటె చూపులతో ఆకట్టుకుంటున్న శ్రీ ముఖి.. ఈ యాంగిల్ కూడా ఉందా?

Avika gor: అవికా గోర్ పెళ్లి ఫోటోలు వైరల్.. రెండు కళ్ళు చాలడం లేదు భయ్యా!

Janhvi kapoor: అందాలతోనే హీట్ పెంచేసిన జాన్వీ.. ఇలా కూడా ప్రమోట్ చేస్తారా?

Jacqueline Fernandez: రెడ్ డ్రెస్ లో ఘాటు మిర్చీలా హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న జాక్వెలిన్!

Kajal Aggarwal: కాటుక కళ్ళతో మరోసారి ఆకట్టుకుంటున్న కాజల్ అగర్వాల్!

Sree Mukhi: పరికిణీలో యువత హృదయాలు దోచుకుంటున్న శ్రీముఖి…

×