
Nanditha Swetha( Source/Instagram)
ఇండస్ట్రీలోని హీరోయిన్లు చాలా మంది తమ అందం, అభినయంతో అవకాశాలను అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో నందిత శ్వేత. తెలుగులో 13 సినిమాలు చేసినా కూడా ఈమెకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు..

Nanditha Swetha( Source/Instagram)
అదృష్టం అనేది లేకుండా ఉంటే అవకాశాలు అందనంత ఎత్తులోనే ఉంటాయి. అన్న విషయం సినీ ఇండస్ట్రీలోని చాలామందికి అర్థమవుతుంది.. ఎంతోమంది హీరోయిన్లు ఇప్పటికీ ఒక్క హిట్టు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

Nanditha Swetha( Source/Instagram)
ఈ అమ్మడు 13 సినిమాలు చేసిన కూడా పెద్దగా ఫలితాలు అందుకోలేకపోయింది.. ఈ అమ్మడు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ అందాల భామ..

Nanditha Swetha( Source/Instagram)
ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఈ సినిమా మంచి క్రేజ్ ని సంపాదించుకోవడంతో ఈమె ఒక్కసారిగా సోషల్ మీడియాలో పాపులర్ అయింది.. అయితే సెకండ్ హీరోయిన్ గా మాత్రమే పాపులర్ అయింది..

Nanditha Swetha( Source/Instagram)
ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తుంది.. అవి పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించడం లేదు.. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు మతిపోగొడుతూ వస్తుంది..

Nanditha Swetha( Source/Instagram)
తాజాగా తను ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. జారిపోతున్న బ్లాక్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్ లో చేతిలో కేకు పట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది.. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి..