E-Paper
Advertisement

Nara Rohit Engagement: చూడచక్కని జంట.. నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు చూశారా?

Advertisement

Nara Rohit Engagement Photos: నారా, నందమూరి కుటుంబం నుండి రాజకీయాల వైపుకు వెళ్లకుండా సినిమాల్లోకి వచ్చిన మరొక వ్యక్తి.. నారా రోహిత్.

Nara Rohit
Nara Rohit

తాజాగా తనతో కలిసి ‘ప్రతినిధి 2’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన సిరి లేళ్లను ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు నారా రోహిత్.

Nara Rohit Engagement
Nara Rohit Engagement
Advertisement

ఆ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లంతా వీరిని చూడచక్కని జంట అని ప్రశంసిస్తున్నారు.

Nara Rohit Engagement
Nara Rohit Engagement

జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించిన ‘ప్రతినిధి 2’ సినిమాలో నారా రోహిత్ హీరోగా నటించగా.. అందులో హీరోయిన్‌గా నటిస్తూ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది సిరి లేళ్ల.

Siri Lella
Siri Lella
Advertisement

టాలీవుడ్‌లో చాలా తక్కువమంది తెలుగమ్మాయి ఉండగా ఆ లిస్ట్‌లో సిరి లేళ్ల కూడా యాడ్ అయ్యింది.

Siri Lella
Siri Lella

సిరి లేళ్ల సొంతూరు గుంటూరు దగ్గర ఉన్న తెనాలి. ‘ప్రతినిధి 2’ సమయంలోనే నారా రోహిత్, సిరి లేళ్ల మొదటిసారి కలుసుకున్నారు. అప్పుడే ప్రేమలో పడ్డారు.

Siri Lella
Siri Lella

తాజాగా వీరి ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లోనే జరగగా.. పెళ్లి మాత్రం నవంబర్‌లో సిరి లేళ్ల స్వగ్రామంలో జరగనుందని సమాచారం.

Siri Lella
Siri Lella

పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు నారా రోహిత్, సిరి లేళ్ల.

Nara Rohit Engagement
Nara Rohit Engagement

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×