BigTV English

Nayan Sarika: గుబులు రేపుతోంది.. హీరోయిన్ నయన్ సారిక, ఈసారి మామూలుగా లేదుగా..

Nayan Sarika: గుబులు రేపుతోంది.. హీరోయిన్ నయన్ సారిక, ఈసారి మామూలుగా లేదుగా..

Nayan Sarika: హీరోయిన్ నయన సారిక యూత్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆయ్ మూవీతో యూత్‌ని ఆకట్టుకున్న ఈ సుందరి, తన ఇయర్ చార్జ్‌ను ఫుల్ చేసుకునే పనిలో పడింది.


Nayan Sarika new photoshoot
Nayan Sarika new photoshoot

మహారాష్ట్రలోని సోలాపూర్‌కి చెందిన నయన, తనకున్న మోడలింగ్‌తో టాలీవుడ్ వైపు కన్నేసింది. ఆనంద్ దేవరకొండ‌ చిత్రం గంగం గణేశాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.

Nayan Sarika new photoshoot
Nayan Sarika new photoshoot

తాజాగా ఎన్టీఆర్ బావమరిది నితిన్‌తో కలిసి ఆయ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఊహించని విజయం సాధించడంతో బిజీ అయ్యేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది.


Nayan Sarika new photoshoot
Nayan Sarika new photoshoot

హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న పీరియాడికల్ థ్రిల్లర్ ‘క‘ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈమెకు సంబంధించి ఫస్ట్ లుక్‌ని యూనిట్ రిలీజ్ చేసింది.

Nayan Sarika new photoshoot
Nayan Sarika new photoshoot

అభిమానుల నుంచి మాంచి స్పందన రావడంతో తన గ్లామర్ టాలెంట్ చూపించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో చిన్నపాటి ఫోటోషూట్ ఇచ్చింది. బ్లాక్ శారీతో దర్శనమిచ్చి తన గ్లామర్ ని మరింత ఎక్స్‌ఫోజ్ చేసింది. అందమంతా తనలో ఉందని చెప్పే ప్రయత్నం చేసింది.

Nayan Sarika new photoshoot
Nayan Sarika new photoshoot

కేవలం రెండు సినిమాలతో ఫోటోషూట్ అనే సరికి కాస్త ఇబ్బందిపడినట్టు కనిపించింది. కాసింత అనుభవం వస్తే నయన రెచ్చిపోవడం ఖాయమని అంటున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్.

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×