
Nayani Pavani (Image credit: Instagram)
ఈ మధ్యకాలంలో రియాల్టీ షోలలో సందడి చేసి ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంటున్న ఎంతోమంది భామలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

Nayani Pavani (Image credit: Instagram)
అలాంటి వారిలో బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ నయని పావని కూడా ఒకరు. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.

Nayani Pavani (Image credit: Instagram)
అయితే అనూహ్యంగా తక్కువ సమయంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసి అందరిని ఆశ్చర్యపరిచింది నయనీ పావని . ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది.

Nayani Pavani (Image credit: Instagram)
అందులో భాగంగానే తాజాగా సమ్మర్ వెకేషన్స్ లో భాగంగా మాల్దీవులకు వెళ్లిన ఈమె అక్కడ రచ్చ చేస్తూ సోషల్ మీడియాలో మంట పుట్టించే విధంగా ఫోటోలు షేర్ చేసింది.

Nayani Pavani (Image credit: Instagram)
బీచ్ సైడ్ బికినీ ధరించి హీట్ పుట్టించిన ఈమె అందుకు తగ్గట్టుగా నేను జీవితం నుంచి ఎస్కేప్ కాలేదు.. ఇక్కడ కాస్త ఆపాను అంతే అంటూ క్యాప్షన్ జోడించింది.

Nayani Pavani (Image credit: Instagram)
నయని పావని షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.. అమ్మడి అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.