Actresses Nayanthara, Trisha (Image Credit: Instagram)
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్న వారిలో నయనతార, త్రిష ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. వరుస సినిమాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు.

Actresses Nayanthara, Trisha (Image Credit: Instagram)
అలాంటి ఈ హీరోయిన్స్ మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఒకరి మీద ఇంకొకరు ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి.

Actresses Nayanthara, Trisha (Image Credit: Instagram)
రెండు ధ్రువాల లాంటి వీళ్ళు అసలు కలుస్తారా అనే అనుమానం అటు అభిమానులలో కూడా ఉండేది. కానీ తొలిసారి వీరిద్దరూ కలిసి కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Actresses Nayanthara, Trisha (Image Credit: Instagram)
అంతేకాదు సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు కూడా వీళ్ళిద్దరూ కలిసి కనిపించడంతో తెగ సంతోష పడిపోతున్నారు.

Actresses Nayanthara, Trisha (Image Credit: Instagram)
తాజాగా వీరిద్దరూ కలసి షిప్పులో ప్రయాణిస్తున్న ఫోటోలను అటు నయనతార ఇటు త్రిష ఇద్దరూ కూడా తమ ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.

Actresses Nayanthara, Trisha (Image Credit: Instagram)