BigTV English

Neha Sharma: చెర్రీ బ్యూటీ మామూలుగా లేదుగా

Neha Sharma: హీరోయిన్ నేహా శర్మ టాలీవుడ్‌కి చాలా గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు సౌత్‌పై ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది.

Neha Sharma  (credit/instagram)
Neha Sharma (credit/instagram)

లేటెస్ట్‌గా హంగామా చేసేందుకు ఉవ్విల్లూరుతోంది. తొలిసారి రామ్‌చరణ్‌ చిరుత మూవీతో గ్లామర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

Neha Sharma  (credit/instagram)
Neha Sharma (credit/instagram)

ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్ ఇచ్చేసింది. మరో మూవీ చేసినా, ఫలితం దక్కలేదు.

Neha Sharma  (credit/instagram)
Neha Sharma (credit/instagram)

నేరుగా బాలీవుడ్‌కి టర్న్ అయ్యింది.. సౌత్ గ్లామర్ ఇండస్ట్రీకి దూరమైంది.

Neha Sharma  (credit/instagram)
Neha Sharma (credit/instagram)

ఈసారి ఇటువైపు కన్నేసింది. గతేడాది ఓ తెలుగు మూవీలో గెస్ట్‌గా దర్శనమిచ్చింది.

Neha Sharma  (credit/instagram)
Neha Sharma (credit/instagram)

బీహార్‌కి చెందిన నేహా.. నాలుగు పదుల వయస్సుకు దగ్గరవుతోంది. కానీ, ఈ బ్యూటీ అవేమీ పట్టించుకోలేదు.

Neha Sharma  (credit/instagram)
Neha Sharma (credit/instagram)

గ్లామర్‌తో వయసుకు పని లేదన్న రీతిలో వెళ్తోంది. రీసెంట్‌గా ఓ ఫోటోషూట్ చేసింది.

Neha Sharma  (credit/instagram)
Neha Sharma (credit/instagram)

అటు శారీ కాదు.. ఇటు డ్రెస్ కాదు.. ఆ విధంగా దర్శనమిచ్చింది.

Neha Sharma  (credit/instagram)
Neha Sharma (credit/instagram)

కుర్రాళ్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరి ఆ ఫోటోషూట్ పై ఓ లుక్కేద్దాం.

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×