BigTV English

Neha Shetty: రెడ్‌ శారీలో రెచ్చిపోయిన స్నేహాశెట్టి

Neha Shetty: హీరోయిన్ స్నేహాశెట్టి తక్కువ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది.

Neha Shetty (credit/instagram)
Neha Shetty (credit/instagram)

చిన్న ఏజ్‌లో గ్లామర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ, వెనుదిరిగి చూడలేదు.

Neha Shetty (credit/instagram)
Neha Shetty (credit/instagram)

కేవలం శాండిల్‌వుడ్‌కి పరిమితం కాకుండా అటు టాలీవుడ్‌పై పూర్తిస్థాయిలో ఫోకస్ చేసింది.

Neha Shetty (credit/instagram)
Neha Shetty (credit/instagram)

ఆఫర్లను సైతం అదే విధంగా అందుకుంది. తెలుగులో గల్లీ రౌడీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ బ్యూటీ వెనుదిరిగి చూడలేదు.

Neha Shetty (credit/instagram)
Neha Shetty (credit/instagram)

లభించిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా.

Neha Shetty (credit/instagram)
Neha Shetty (credit/instagram)

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో తళక్కున మెరిసింది కూడా. తన ఇమేజ్‌ని మరింత పెంచుకునే పనిలో పడింది.

Neha Shetty (credit/instagram)
Neha Shetty (credit/instagram)

అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ వెరైటీ ఫోటోషూట్లు చేస్తోంది. రెడ్ డ్రెస్ అంటే ఈ అమ్మడికి బాగా ఇష్టమనుకుంటా.

Neha Shetty (credit/instagram)
Neha Shetty (credit/instagram)

ఆ కలర్ డ్రెస్సులో రెచ్చిపోతోంది. లేటెస్ట్‌గా రెడ్ శారీ ధరించి యూత్‌ని మత్తు ఎక్కించే విధంగా తన అందాలను ఆరబోసింది.

Neha Shetty (credit/instagram)
Neha Shetty (credit/instagram)

దీనికి సంబంధించి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×