BigTV English

OTT Movie : రాత్రి అయితే చాలు కోడలి పక్కలోకి వచ్చే అత్త… కొడుకు ఏం చేశాడంటే?

OTT Movie : రాత్రి అయితే చాలు కోడలి పక్కలోకి వచ్చే అత్త… కొడుకు ఏం చేశాడంటే?

OTT Movie : ఇదివరకు తెలుగు సినిమాలనే ఎక్కువగా చూసేవారు మన తెలుగు ప్రేక్షకులు. థియేటర్లకు సినిమా బాగుంది, మంచి స్టోరీ అంటే కుటుంబంతో సహా వెళ్లేవారు. ఇప్పుడు ఓటిటి ప్లాట్ఫామ్స్ లో భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రేక్షకులు కూడా పరభాషా చిత్రాలను ఎక్కువగానే వీక్షిస్తున్నారు. ఇప్పుడు బెంగాలీ చిత్ర పరిశ్రమ నుంచి కూడా మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఫ్యామిలీ డ్రామాతో వచ్చే సినిమాలను మూవీ లవర్స్ ఎప్పటికప్పుడు ఆదరిస్తూనే వుంటారు. అటువంటి ఒక చిత్రమే ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? సినిమా పేరెమిటో తెలుసుకుందాం పదండి.


నెట్ ఫ్లిక్స్ (Netflix)లో

ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్. అత్తా కోడలు మధ్య జరిగే సరదా సన్నివేశాలు, వీరి మధ్య నలిగిపోయే భర్త పడే కష్టాలు చాలా సరదాగా ఉంటాయి. ఈ చిత్రం పేరు మరేమిటో కాదు “ముఖర్జీ డర్ బౌ” (Mukherjee dar bou). ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

ఇదివరకే అత్త, కోడలు కంటెంట్ తో చాలా సినిమాలు వచ్చినా కూడా ఇందులో కథ డిఫరెంట్ గా వుంటుంది. ఈ మూవీలో ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. వీరికి ఒక కుమారుడు ఉంటాడు. హీరో పేరు ముఖర్జీ. ఇతని తండ్రి చనిపోవడంతో కుటుంభ సభ్యులందరూ వీరి ఇంటికి వస్తారు. ముఖర్జీ తల్లిని ఓదార్చి ఆమెకు ధైర్యం చెప్పి వాళ్ళందరూ తిరిగి వెళ్లిపోతారు. ఆ తరువాత ముఖర్జీ ఆఫీస్ కి వెళ్ళగానే అత్త, కోడలిని తన అదుపులో పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కోడలికి అది ఇష్టం లేక ఏదైనా జాబ్ చేయాలి అనుకుంటుంది. వారి సంప్రదాయాల ప్రకారం అమ్మాయిలు ఇంటి దగ్గరే వుండాలి. బయటకు వెళ్ళి మహిళలు జాబ్ చేస్తే తప్పు గా బావిస్తారు అక్కడున్న వాళ్ళు.

జాబ్ చేయటం కుదరకపోవటంతో ముఖర్జీ భార్య చాలా బాధ పడుతూ వుంటుంది. ఇంటి దగ్గరే వుండటంతో ముఖర్జీ భార్య ఇంకో పిల్లవాడిని కనాలని అనుకుంటుంది. అయితే తన అత్త అది జరగకుండా రోజూ తనతో పాటే వుంచుకొని కోడలిని భర్తకి దూరంగా పెడుతుంది. అత్త వేధింపులను తట్టుకోలేని కోడలు ఏం చేస్తుంది? వీళ్లిద్దరి మధ్య నలిగిపోయే భర్త పడ్డ కష్టాలు ఏమిటి? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ‘ముఖర్జీ డర్ బౌ‘ (Mukherjee dar bou)  మూవీ పై ఓ లుక్కేసేయండి. సినిమా కథ చెప్పుకోవడానికి ఇలా ప్లాట్ గా ఉన్నప్పటికీ సినిమా సాగినంత సేపు కామెడీగా ఉంటుంది. అలాగే కొన్ని ఆలోచింపజేసే సన్నివేశాలు కూడా ఉంటాయి. ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం వెతుకుతున్న వారికి ఈ మూవీ బెస్ట్ సజెషన్. ఒకవేళ ఇంకా ఈ మూవీని చూడకపోతే ఈ వీకెండ్ డోంట్ మిస్.

Related News

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

OTT Movie : గ్యాంగ్ స్టర్ గా సిల్వెస్టర్ స్టాలోన్… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… యాక్షన్ ప్రియులకు పంగడే

OTT Movie : సూపర్ హీరోల బిడ్డను బలికోరే బ్రహ్మ రాక్షసి… కడుపులో ఉండగానే బీభత్సం… క్లైమాక్స్ డోంట్ మిస్

Sundarakanda OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన నారా రోహిత్‌ ‘సుందరకాండ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

Big Stories

×