Neha Shetty ( Source / Instagram )
డీజే టిల్లు మూవీతో కుర్రకారు మనసు దోచుకుంది నేహా శెట్టి.. ఆ తర్వాత సీక్వెల్ మూవీలో కూడా నటించింది.
Neha Shetty ( Source / Instagram )
తన అందంతో నటనతో వరుస అవకాశాలను అందుకుంటుంది.
Neha Shetty ( Source / Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ హాట్ అందాలతో ఫోటో షూట్ చేస్తుంది.
Neha Shetty ( Source / Instagram )
తాజాగా కిల్లింగ్ లుక్ లో మత్తు చల్లే ఫొటోలతో కుర్రాళ్లకు మతి పోగొడుతుంది.
Neha Shetty ( Source / Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..