
Neha Shetty ( Source / Instagram )
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈ ముద్దుగుమ్మ మెహబూబ అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది . డీజే టిల్లు సినిమాతో పాపులరిటీ సంపాదించుకుంది.

Neha Shetty ( Source / Instagram )
డీజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ ఫుల్ ఫేమ్ దక్కించుకుంది.. ఈమె కేవలం తెలుగులోనే కాకుండా ముంగారు మగ 2 అనే కన్నడ సినిమాలో కూడా నటించి మెప్పించింది.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది.

Neha Shetty ( Source / Instagram )
తన అందం, అభినయంతో కుర్రాల్ల మనసును కొల్లగొట్టింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ తర్వాత చేసిన పలు సినిమాలు అంతగా గుర్తింపును తెచ్చి పెట్టలేకపోయాయి.. ఇప్పటికీ బిజీ హీరోయిన్ అవ్వలేకుంది

Neha Shetty ( Source / Instagram )
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నేహా శెట్టి లేటెస్ట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. స్టైలిష్ లుక్ లో అదిరిపోయింది.

Neha Shetty ( Source / Instagram )
పట్టు చీరలో బుట్టబొమ్మలాగా రెడీ అయ్యింది. మత్తేక్కించే చూపులతో, అందాలతో రచ్చ చేస్తుంది.. ఓర చూపుతో వయ్యారాలను వలకబోసింది. మత్తు కళ్ళతో నేహా ఇచ్చిన స్టిల్స్ ట్రెండ్ అవుతున్నాయి.

Neha Shetty ( Source / Instagram )
ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె అందాలకు ఎవరైన ఫిదా అవ్వాల్సిందే.. ఎంత అందంగా ఉందో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఆ పిక్స్ పై ఓ లుక్ వేసుకోండి..