Nehashetty ( Source /Instagram)
డీజే టిల్లు సినిమాతో తెలుగులో ఫుల్ పాపులరిటీ దక్కించుకున్న బ్యూటి నేహాశెట్టి..
Neha Shetty ( Source / Instagram )
ఈ బ్యూటీ డీజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ ఫుల్ ఫేమ్ దక్కించుకుంది..
Neha Shetty ( Source / Instagram )
తెలుగులోనే కాకుండా ముంగారు మగ 2 అనే కన్నడ సినిమాలోనే నటించింది.
Neha Shetty ( Source / Instagram )
తాజాగా ఈ బ్యూటీ ఇన్‌గ్రామ్ వేదికన ఓ పోస్ట్ పెట్టింది..
Neha Shetty ( Source / Instagram )
స్టైలిష్ డ్రెస్ ధరించి.. ఎర్రటి పెదాలు, కాటుక కళ్లతో , చేతిలో పూలతో, కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది..
Neha Shetty ( Source / Instagram )
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..