BigTV English

Nidhhi Agerwal Birthday Special: నిధి అగర్వాల్ బర్త్ డే స్పెషల్.. సొగసులతో సెగలు పుట్టింస్తుందిగా..

Nidhhi Agerwal Birthday Special: నిధి అగర్వాల్ బర్త్ డే స్పెషల్.. సొగసులతో సెగలు పుట్టింస్తుందిగా..

Nidhhi Agerwal Birthday Special: నిధి అగర్వాల్ 1993 ఆగష్టు 17న హైదరాబాద్ లో జన్మించింది.


2017లో “మున్నా మైఖేల్” అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.


ఆ తర్వాత నాగచైతన్య సరసన “సవ్యసాచి” సినిమాతో టీలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.

పూరీజగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన “ఇస్మార్ట్ శంకర్” మూవీలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఈ బ్యూటీ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న “హరిహర వీరమల్లు” సినిమాలో నిధి హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈరోజు ఈమె బర్త్ డే సందర్బంగా చిత్రం యూనిట్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఇక ఈబ్యూటీ రాజాసాబ్ మూవీలో ప్రభాస్ సరసన నటిస్తోంది. నిధి పుట్టిన రోజు సందర్భంగా షూటింగ్ సెట్లో కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు.

ఈ సందర్బంగా బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలను షేర్ చేస్తూ డైరక్టర్ మారుతీ టీమ్‌లోకి వెల్కమ్ చెప్పారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ బ్యూటీ ఓ వైపు సినిమాల్లో బిజీగా గడుపుతూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలతో ఫాన్స్ తో టచ్ లో ఉంటుంది.

Related News

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Big Stories

×