Nidhi Agarwal ( Source / Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.. ట్రెడిషినల్ లుక్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.
Nidhi Agarwal ( Source / Instagram )
తన కళ్లు, గ్లామర్‌తోనే మాయ చేసే బ్యూటీ నిధి అగర్వాల్. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ట్రెండ్ ను ఫాలో అవ్వడంతో పాటుగా మరోవైపు ట్రెడిషినల్ టచ్ ఇస్తుంది.
Nidhi Agarwal ( Source / Instagram )
2017 లో మున్నా మైఖేల్ అనే హిందీ సినిమాతో నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ. తర్వాత అక్కినేని నాగచైతన్య నటించిన సవ్వసాచి అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది..
Nidhi Agarwal ( Source / Instagram )
పూరి జగన్నాథ్, రామ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఛాన్స్ లభించింది.. ఈ సినిమాతో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చింది. మూవీ కూడా హిట్ అవ్వడంతో తొలి హిట్ తన ఖాతాలో వేసుకొని, మంచి ఫేమ్ సొంతం చేసుకుంది..
Nidhi Agarwal ( Source / Instagram )
సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండే అమ్మడు లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తుంది. తాజాగా స్టైలిష్ లుక్ లో ఎద అందాలతో పిచ్చెక్కిస్తుంది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ లుక్ ఇలా వేసుకోండి..
Nidhi Agarwal ( Source / Instagram )
ఈ ఏడాది తెలుగులో స్టార్ హీరోలతో కలిసి చిందేయ్యబోతుంది.. పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో సినిమాలు చేస్తుంది.