
Nidhi Agarwal ( Source / Instagram )
టాలీవుడ్ లోకి 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మాస్ ఆడియెన్స్‌ను తన గ్లామర్‌తో కట్టిపడేసిన బ్యూటీ నిధి అగర్వాల్. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

Nidhi Agarwal ( Source / Instagram )
ప్రభాస్ సరసన మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ది రాజాసాబ్' సినిమాలో నటించారు. ఈ సినిమాపైనే నిధి భారీ ఆశలు పెట్టుకుంది కానీ ఆ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ప్రస్తుతం కొత్త సినిమాల కథల ఎంపికలు జాగ్రత్తలు తీసుకుంటుంది.

Nidhi Agarwal ( Source / Instagram )
హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో మాత్రం నిధి క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. స్టార్ హీరోలతో నటించిన సినిమాలు కూడా ఆమెకు వర్కౌట్ కాలేదు.

Nidhi Agarwal ( Source / Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిధి తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది.. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహల్వాని డిజైన్ చేసిన వైట్ కలర్ అవుట్ ఫిట్ లో నిధి అగర్వాల్ స్టన్నింగ్‌గా కనిపిస్తున్నారు.

Nidhi Agarwal ( Source / Instagram )
వైట్ కలర్ డ్రెస్ లో నెవ్వర్ బిఫోర్ అనేలా దర్శనమిచ్చారు. ముఖ్యంగా ఆ డ్రెస్‌కు ఉన్న కోర్సెట్ స్టైల్ బ్లౌజ్, దానిపై ఉన్న మెరిసే వర్క్ ఆమె గ్లామర్‌ను రెట్టింపు చేసింది. మోడరన్ డ్రెస్ లో స్టైలిష్ లుక్ లో నిధి చాలా అందంగా కనిపిస్తుంది..

Nidhi Agarwal ( Source / Instagram )
జుట్టును లూజ్‌గా వదిలేసి, మినిమల్ మేకప్‌తో తన న్యాచురల్ అందాన్ని హైలైట్ చేశారు. కెమెరా వైపు ఆమె చూస్తున్న తీరు, ఆ కాన్ఫిడెన్స్ చూస్తుంటే 'పర్ఫెక్ట్' లుక్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మరాయి..అవి ఎలా ఉన్నాయో ఒక లుక్ వేసుకోండి..