
Rashi Singh ( Source / Instagram )
హీరోయిన్లు సినిమాల కన్నా సోషల్ మీడియాలోనె హైపర్ యాక్టివ్ గా ఉంటున్నారు.. ఇటీవల లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు.. ట్రెండీ వేరులో అదిరిపోయే స్టిల్స్ ఇస్తూ కుర్రాలకు నిద్ర లేకుండా చేస్తుంటారు..

Rashi Singh ( Source / Instagram )
తన లేటెస్ట్ ఫోటోలతో పాటుగా.. సినీ విశేషాలను కూడా పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి ముద్దుగుమ్మల్లో హీరోయిన్ రాశిసింగ్ ఒకరు. ఈమె చేసింది కొన్ని సినిమాలు అయినా సోషల్ మీడియాలో మాత్రం బాగా ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.

Rashi Singh ( Source / Instagram )
ఇక శశి అనే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు.. అయితే పెద్దగా చెప్పుకొదగ్గ సినిమాలు లేవు..

Rashi Singh ( Source / Instagram )
హీరో రాజ్ తరుణ్ కు జోడిగా పాంచ్ మీనార్ మూవీలో నటించింది.. ఈ మధ్య వరుస సినిమాలు చేస్తుంది.. అయితే ఇప్పటివరకు ఏమి చేసిన సినిమాలు అన్నీ కూడా పర్వాలేదని అనిపించాయి. కానీ మంచి టాక్ అందుకోలేదు.

Rashi Singh ( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ లుక్ ఫోటోలను షేర్ చేసింది. స్టైలిష్ లెహంగాలో బ్యూటిఫుల్ స్టిల్స్ ఇచ్చింది.. న్యాచురల్ లుక్ లో అందాలతో పిచ్చెక్కించింది. ట్రెండీ వేర్ లో మైండ్ బ్లాక్ చేస్తూ వస్తుంది. ఒకవైపు హాట్ లుక్ లో ఆకట్టుకుంటుంది.

Rashi Singh ( Source / Instagram )
ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.. ప్రస్తుతం ఆ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిని చూసిన ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. భలే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.