BigTV English

Niharika Konidela: శారీ లో ముసి ముసి నవ్వులతో మెరిసిపోతున్న నిహారిక కొణిదెల

Niharika Konidela: శారీ లో ముసి ముసి నవ్వులతో మెరిసిపోతున్న నిహారిక కొణిదెల
Niharika Konidela Latest Photos: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

నిహారిక మొదట ఈటీవీలో ప్రసారమైన ఢీ జూనియర్ 1, ఢీ జూనియర్ 2 ఢీ అల్టిమేట్ డ్యాన్స్ షోలకు యాంకర్ గా చేసింది.


“ముద్దపప్పు ఆవకాయ” అనే తెలుగు వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ యూట్యూబ్ లో విడుదలై ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది.


ఆ తర్వాత “ఒక మనసు” సినిమాలో నటించింది.

“సూర్యకాంతం” సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందింది.

ఆ తర్వాత సైరా నరసింహా రెడ్డిలో చిన్న పాత్రను పోషించింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ మూవీస్, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తుంది.

విడాకుల తర్వత కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పడు మళ్లీ సినిమాలతో ఫుల్ బిజీగా కనబడుతోంది ఈ ముద్దుగుమ్మ.


ఇక సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా కమిటీ కుర్రోళ్లు మూవీ ప్రొడక్షన్ లో సందడి చేసింది. ఈ ఈవెంట్ లో పింక్ కలర్ శారీలో ఫొటోలకు ఫోజులిచ్చింది ఈ బ్యూటీ.

 

Related News

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Mouni Roy : పింక్ శారీలో నాగిని బ్యూటీ క్యూట్ స్టిల్స్.. ఏముంది బాబు…

Big Stories

×