BigTV English

Niharika Konidela: చీరలో కళ్ళు చెదిరే అందాలతో క‌మిటీ లీడ‌ర్..

Niharika Konidela: చీరలో కళ్ళు చెదిరే అందాలతో  క‌మిటీ లీడ‌ర్..

Niharika Konidela Latest Photos: మెగా డాటర్ నిహారికా కొణిదెల నిర్మాతగా వ్యవరిస్తున్న కమిటీ కుర్రోళ్లు మూవీ ప్రమోషన్ లో బీజీ బిజీగా ఉన్న నిహారికా తాజగా చీరకట్టులో మెరిసింది.


నిహారికా ఇప్పటి వరకు వెబ్ సిరీస్ లు, ఓటీటీలో విదుదల చేసింది. కానీ ఫస్ట్ టైమ్ ఆ మూవీకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది.


కమిటీ కుర్రోళ్లు మూవీలో 11 మంది హీరోలు, 4హీరోయిన్లు నటించారు. ఈ మూవీకి యదు వంశీ దర్శకత్వం వహించాడు.

ఈ సినిమా మంచి హిట్ అందుకుందనే చెప్పాలి. కమిటీ కుర్రోళ్లు మూవీపై పాజిటివ్ టాక్ వినిపిస్తుంది.

సెల్ ఫోన్స్ లేని రోజుల్లో పిల్లలు ఎంత హ్యాపీగా ఉండేవారు అనేది దర్శకుడు యదు చక్కగా చూపించాడు.

ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో సిల్వర్ స్క్రీన్ పై నిహారికా నిర్మాతగా జోరును కొనసాగిస్తోంది.

ఇక ఈ బ్యూటీ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా సింపుల్ గా చీరకట్టులో మెరిసింది.

Related News

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Big Stories

×