Niharika Konidela (Image Credit: Instagram)
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక కొణిదెల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

Niharika Konidela (Image Credit: Instagram)
హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. ఒక మనసు సినిమాతో హీరోయిన్గా అవతరించింది. కానీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు లభించలేదు.

Niharika Konidela (Image Credit: Instagram)
ఆ తర్వాత పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో మెప్పించిన ఈమె నిర్మాతగా మారి కమిటీ కుర్రోళ్ళు సినిమా చేసి నిర్మాతగా సక్సెస్ అయ్యింది.

Niharika Konidela (Image Credit: Instagram)
ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధం అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సినిమాలను నిర్మిస్తూ బిజీగా మారింది.

Niharika Konidela (Image Credit: Instagram)
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న నిహారిక తాజాగా గ్రీన్ కలర్ చీరకట్టి అందాలతో ఆకట్టుకుంది.

Niharika Konidela (Image Credit: Instagram)
ప్రకృతి ఒడిలో అలరారుతోంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నిహారిక షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.