BigTV English
Advertisement

Nivetha thomas: ‘35’ బ్యూటీ నివేదా థామస్ లుక్స్ వెరీ..

Nivetha thomas: ‘35’ బ్యూటీ నివేదా థామస్ లుక్స్ వెరీ..

Nivetha thomas: హీరోయిన్ నివేదా థామస్ పేరు చెప్పగానే జెంటిల్‌మేన్ మూవీ గుర్తుకొచ్చింది. ఆ మూవీలో ఆ రేంజ్‌లో నటించింది.


Nivetha thomas Spicy
Nivetha thomas Spicy

తక్కువ సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బ్యూటీ, ట్రెండ్‌కు తగ్గట్టుగా సినిమాలు చేసుకుంటూ పోతోంది.

Nivetha thomas
Nivetha thomas

బాక్సాఫీసు వద్ద తన సినిమాలు మినిమం గ్యారెంటీ అనే ముద్ర వేసుకుంది. తాజాగా 35 చిన్న కథ కాదు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో ఆమె నటించిన చిత్రమిది. ఈ చిత్రంలో చాలా అంచనాలే పెట్టుకుంది థామస్.


Nivetha thomas
Nivetha thomas

కేవలం చదువు మాత్రమే కాకుండా చిన్న ఫ్యామిలీ గురించి ఇందులో కళ్లకు కట్టినట్టు వివరించాడు డైరెక్టర్ నందకిషోర్. కళా తపస్వీ కె విశ్వనాథ్ సినిమాలు చూసిన ఫీలింగ్స్ వస్తుందని చెప్పకనే చెప్పేసింది థామస్.

Related News

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

Aditi Rao Hydary: బ్రైడల్‌ లెహంగాలో రాజకుమారిలా అదితి.. చూస్తే మతిపోవాల్సిందే!

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

Bhagya Shri borse: మొదలెడదామా అంటున్న భాగ్యశ్రీ!

Sreeleela : వైట్ శారీలో అప్సరసలాగా మెరిసిపోతున్న శ్రీలీల..ఎంత క్యూట్ గా ఉందో..

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

Sapthami Gowda : యెల్లో డ్రెస్ లో క్యూట్ లుక్ తో కట్టిపడేస్తున్న కాంతారా బ్యూటీ..

Big Stories

×