
Nupur Sanon (Source: Instragram)
నుపూర్ సనన్.. ప్రముఖ స్టార్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలిగా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

Nupur Sanon (Source: Instragram)
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినా.. ఈమె నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

Nupur Sanon (Source: Instragram)
అలాంటి ఈమె ఈ ఏడాది వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. తన ప్రియుడు, ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్ తో ఏడడుగులు వేసి వైవాహిక బంధం లోకి అడుగు పెట్టింది.

Nupur Sanon (Source: Instragram)
ప్రస్తుతం బాలీవుడ్లో ఒక సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది. ఇలా ఉండగా వివాహం తర్వాత ఇంస్టాగ్రామ్ లో మరింత యాక్టివ్ అయిపోయిందని చెప్పవచ్చు.

Nupur Sanon (Source: Instragram)
అందులో భాగంగానే నిన్న మొన్నటి వరకు తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను పంచుకున్న నుపూర్ సనన్.. తాజాగా గోల్డెన్ కలర్ డ్రెస్ ధరించి తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

Nupur Sanon (Source: Instragram)
ముఖ్యంగా గ్లామర్ తో హీట్ పుట్టిస్తూ అభిమానులను మైమరిపింపచేసింది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.