Pavani Karanam (Source / Instagram)
పావని కరణం.. గతేడాది నుంచి ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
Pavani Karanam (Source / Instagram)
2018లో సినీరంగంలోకి అడుగుపెట్టి 2023లో పరేషాన్ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది పావని..
Pavani Karanam (Source / Instagram)
మధ్యమధ్యలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన పావని.. పుష్ప 2 తో ఒక్కసారిగా స్టార్ గా మారిపోయింది.
Pavani Karanam (Source / Instagram)
పుష్ప లో ఒక చిన్న పాత్రలో కనిపించిన పావని.. పుష్ప 2 లో ఆ కీలక పాత్రగా మారింది.
Pavani Karanam (Source / Instagram)
చిన్ననాయనా.. అంటూ సినిమా మొత్తం రప్పా రప్పా రప్పా లాడించేసింది.
Pavani Karanam (Source / Instagram)
ఇక పుష్ప 2 తరువాత పావని రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది.
Pavani Karanam (Source / Instagram)
ఇక సోషల్ మీడియాలో కుడా పావని అందాలను ఆరబోస్తూ గ్లామర్ గేట్లు ఎత్తేసింది. తాజాగా పర్పుల్ కలర్ డిజైనర్ డ్రెస్ లో కనిపించి కనువిందు చేసింది.
Pavani Karanam (Source / Instagram)
ప్రస్తుతం పావని కరణం ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి పుష్ప 2 తో వచ్చిన గుర్తింపుతో అమ్మడు ఏ రేంజ్ లో క్లిక్ అవుతుందో చూడాలి.