BigTV English

Payal Rajput: చీరలో ఒంపు సొంపుల శిల్పంలా పాయల్ రాజ్‌పుత్

Payal Rajput: చీరలో ఒంపు సొంపుల శిల్పంలా పాయల్ రాజ్‌పుత్
Payal Rajput Latest Saree Photos: ఆర్ ఎక్స్ 100 మూవీతో తెలుగు తెరకు పరియమైంది పాయల్ రాజ్ పుత్..

పంజాబ్ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే సూపర్ క్రేజీ సంపాదించుకుంది.


నాజూకు అందాలతో కుర్రకారును కునుకు లేకుండా చేసింది. తన బోల్డ్ అందాలతో స్క్రీన్ అంతా షేక్ చేసింది ఈ ముద్దుగుమ్మ.


ఈ బ్యూటీ 2017లో చన్నమెరేయ పంజాబి సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది.

ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించి అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఇటీవల “మంగళవారం” సినిమాతో మనముందుకు వచ్చింది. ఈ మూవీలో పాయల్ ప్రధానపాత్రలో నటించి ప్రేక్షకాభిమానులను సొంతం చేసుకుంది.

ఇక పాయల్ ఓ వైపు సినిమాల్లో అలరిస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు లేటెస్ లుక్స్ లో ఫొటోలకు ఫోజులిస్తుంటుంది. తాజాగా పింక్ కలర్ శారీలో పుత్తడి బొమ్మలా కనిపించింది.

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×