
Payal Rajput (Image credit: Instagram)
పాయల్ రాజ్ పుత్.. ఆర్ఎక్స్ 100 సినిమాలో.. సినిమా మొత్తం అమాయకంగా కనిపించి, క్లైమాక్స్ లో విలన్ గా అవతరించి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.

Payal Rajput (Image credit: Instagram)
మొదటి సినిమాతోనే మంచి మార్కులు వేయించుకున్న పాయల్ రాజ్ పుత్ ఆ తర్వాత పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది.

Payal Rajput (Image credit: Instagram)
అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈమెకు మంచి విజయాన్ని అందించింది ..అంతేకాదు మళ్లీ అదే డైరెక్టర్ దర్శకత్వంలో మంగళవారం సినిమా చేసి మరో విజయాన్ని సొంతం చేసుకుంది.

Payal Rajput (Image credit: Instagram)
అలా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న పాయల్ రాజ్ పుత్ ఈమధ్య అడపాదడపా అవకాశాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్గా ఉంటూ గ్లామర్ వలకబోస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Payal Rajput (Image credit: Instagram)
ఈ క్రమంలోనే తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన లెహంగా ఫోటోషూట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎల్లో కలర్ లెహంగా ధరించిన ఈమె అందులో పైట కొంగును పక్కనపెట్టి మరీ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

Payal Rajput (Image credit: Instagram)
ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఈ ఫోటోషూట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. కొంతమంది ఫైర్ ఎమోజీలతో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు .