Payal Rajput Latest Photos: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ రోల్ పోషిస్తూ.. ఎప్పటికప్పుడు తాజాగా హాట్ ట్రీట్ ఇస్తోంది పాయల్ రాజ్ పుత్ ..

ఆర్ ఎక్స్ 100 మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.

హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ తన బోల్డ్ ఫోటోలతో కుర్రకారును కునుకు లేకుండ చేస్తుంది.

ఇటీవల మంగళవారం సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.

ఓ వైపు సినిమాల్లో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్ లతో అలరిస్తూ ఉంటుంది.

తాజాగా చీకటి గదిలో ఫోటోలకు ఫోజులిస్తూ Grace over grudges 🖤… అంటూ కాప్షన్ ఇచ్చి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ భామ.